LIVE
తిరుమ‌ల క‌ల్తీ ల‌డ్డు వ్య‌వ‌హారంపై ఏక‌స‌భ్య క‌మిష‌న్ విచార‌ణ‌
వెనక్కి
Entertainment

తిరుమ‌ల క‌ల్తీ ల‌డ్డు వ్య‌వ‌హారంపై ఏక‌స‌భ్య క‌మిష‌న్ విచార‌ణ‌

46 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై పాల‌నాప‌ర‌మైన అవ‌క‌త‌వ‌క‌ల‌ను గుర్తించేందుకు ఏర్పాటైన ఏక‌స‌భ్య క‌మిష‌న్ త‌న విచార‌ణ ప్రారంభించింది. క‌మిష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ తిరుమ‌ల‌లో టీటీడీ అధికారుల‌ను విచారించారు. దీనికి సంబంధించి ప‌లు కోణాల్లో ప్ర‌శ్న‌లు సంధించి కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. టెండ‌ర్ నిబంధ‌న‌లు స‌డ‌లింపు, ఖ‌రారు, నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో లోపాలు వంటి వాటిపై ఆయ‌న ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టారు. కీల‌క ఫైళ్ళ‌ను త‌న ముందు ఉంచాల‌ని ఆదేశించారు.

షేర్ చేయండి:
4 మార్చి, 2026 11:41 AMకి

సంబంధిత వార్తలు

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

15 నిమిషాల క్రితం
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.

1 గంటల క్రితం
పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?

దురంధర్‌ ఓటీటీ డేట్స్‌

దురంధర్‌ ఓటీటీ డేట్స్‌

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అయ్యిన లేటెస్ట్ చిత్రమే “ధురంధర్ 2”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ నాలుగు గంటల స్పై యాక్షన్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో స్టడీగా దూసుకెళ్తుంది. ధురంధర్ 2 ని జియో హాట్ స్టార్ వారు ఈ మే 27 లేదా జూన్ 4 నుంచి అందుబాటులో ఉండొచ్చని తెలుస్తుంది.

1 గంటల క్రితం